హైదరాబాద్ లో భారీ వర్షం

73చూసినవారు
మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కావురి హిల్స్, జూబ్లీహిల్స్, అయ్యప్ప సొసైటీ, కాకతీయ సొసైటీ, బోరబండ, మోతినగర్, ఎస్సాఆర్ నగర్, అమీర్ పేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, రహమత్ నగర్, కృష్ణ నగర్ లో వాన పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్