నేను పిఠాపురం వెళ్లడం లేదు: చిరంజీవి

79781చూసినవారు
పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ‘నేను ప్రచారానికి రావాలని నా తమ్ముడు ఎప్పుడూ కోరుకోలేదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేను. రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. తమ్ముడితో పాటు నేను ఉన్నానని చెప్పేందుకే ఇటీవల వీడియో విడుదల చేశా. మా తమ్ముడి అభివృద్ధి, రాజకీయ ఎదుగుదలను మేమందరం కోరుకుంటాం’ అని చిరంజీవి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్