TG: బీజేపీ రాష్ట్ర అధ్యకుడి రేసులో తాను లేను అని కేంద్ర మంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. కావాలని తానెప్పుడూ ఎవరినీ అడగలేదన్నారు. తప్పుడు ప్రచారాలను పట్టించుకోనని చెప్పారు. అధ్యక్షుడిపై ఫైనల్ నిర్ణయం అదిస్టానానిదేనని స్పష్టం చేశారు. పార్టీలో కిషన్ రెడ్డి నేతృత్వాన్ని ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. రాజాసింగ్ కు సాటి ఎవరు లేరని.. హిందూ ధర్మానికి ఆదర్శం రాజాసింగ్ అని చెప్పారు. సర్వం హిందూ ధర్మం కావాలనేది రాజాసింగ్ లక్ష్యమన్నారు.