వైసీపీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా: మంగ్లీ

72చూసినవారు
వైసీపీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా: మంగ్లీ
దేవుడి కార్యక్రమానికి వెళ్తే, తనపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీ అన్నారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నాయకులు నన్ను సంప్రదిస్తే పాట పాడాను. వైసీపీ ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్లకు నేను పాటలు పాడా. ఆ పార్టీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా. వైసీపీకి పాడినందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్