మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ‘మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ పాటకు శోభిమాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలవబోతుంది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ చిత్రబృందం రాసుకొచ్చింది.