ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటలపై వ్యంగ్యాస్త్రాలు

60చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటలపై వ్యంగ్యాస్త్రాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పీచ్‌లపై పలువురు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటారా? ఇటీవల ఢిల్లీలో జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ దర్శకుడు సుకుమార్ పేరుని బండి సుకుమార్ రెడ్డిగా ప్రస్తావించారు. వాస్తవానికి సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్. దీంతో బన్నీకి నంద్యాల వాటర్ బాగా వంటబట్టినట్లుందని కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్