నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత: వివేకా హత్య కేసు నిందితుడు

60చూసినవారు
నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత: వివేకా హత్య కేసు నిందితుడు
వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌ కడపలో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తనపై అనేక ఆరోపణలు చేశారని సునీల్ వాపోయారు. "రూ.500 అప్పు చేసిన నేను కోట్లు సంపాదించానని ఆరోపణలు చేస్తున్నారు. వాటిని నిరూపించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలి. నాకేమైనా జరిగితే వైకాపా నేతలు, వివేకా కేసు నిందితులదే బాధ్యత" అని సునీల్ చెప్పారు.

సంబంధిత పోస్ట్