ఇలా జరిగితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా గల్లంతు..?

53చూసినవారు
ఇలా జరిగితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా గల్లంతు..?
బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సగానికిపైగా ఖాళీ అయింది. కొన్ని పరిణామాలతో పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కొన్ని విశ్లేషణల ప్రకారం బీఆర్ఎస్ నుంచి ఏకంగా 20మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఇదే జరిగితే బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. తెలంగాణలో ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 19 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

సంబంధిత పోస్ట్