హోలీ పండుగ రోజున ఇలా చేస్తే ఆర్థిక లాభాలు: పురోహితులు

78చూసినవారు
హోలీ పండుగ రోజున ఇలా చేస్తే ఆర్థిక లాభాలు: పురోహితులు
హోలీ పండుగ రోజున తులసి చెట్టుకి సంబంధించి కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక కొరత ఉండదని పురోహితులు చెబుతున్నారు. పూజ చేసే సమయంలో తులసి మొగ్గలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి.. దానిని పర్సులో గాని, ఇంట్లో గాని భద్రంగా దాచిపెట్టాలి. అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా కొత్త తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. కాగా, ఈ ఏడాది మార్చి 14న హోలీ పండుగ వచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్