ఈ విష‌యాలు తెలిస్తే మినపప్పును వ‌ద‌ల‌రు!

1033చూసినవారు
ఈ విష‌యాలు తెలిస్తే మినపప్పును వ‌ద‌ల‌రు!
మినపప్పులో ఫైబర్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం అధికంగా ఉంటాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. పేగు ఆరోగ్యాన్ని(గట్‌ హెల్త్‌) మినపప్పు మెరుగుపరుస్తుంది. అలాగే బాడీలోని ఐరన్‌ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది. నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం, ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో మినపప్పును ఉపయోగిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్