మంత్రి లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు: ఎమ్మెల్సీ ఆలపాటి

81చూసినవారు
మంత్రి లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు: ఎమ్మెల్సీ ఆలపాటి
AP: మంత్రి నారా లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారని వైసీపీ నేతలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజా హెచ్చరించారు. కాగా  ఆయన గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం తెలిసిందే.  చిన్న వయసులోనే నారా లోకేష్ పరిణితి చూపించి తమ విజయాలకు తోడ్పడ్డారన్నారు. తన విజయం ఒక చరిత్ర అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకొన్న ఆయన మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చేతుల మీదగా డిక్లరేషన్ అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్