రోహిత్ శర్మ చెత్త రికార్డ్

58చూసినవారు
రోహిత్ శర్మ చెత్త రికార్డ్
వ‌న్డేల్లో వ‌రుస‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల‌లో(14) టాస్ ఓడిన జ‌ట్టుగా టీమిండియా పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రోహిత్ మరోసారి టాస్ ఓడిపోయాడు. దీంతో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు 14 సార్లు టాస్ గెలవలేక పోయింది. నెద‌ర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డు (11)ను టీమిండియా ఇప్పటికే అధిగ‌మించింది ఈ క్రమంలో వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన 2వ కెప్టెన్ గా రోహిత్ శర్మ(11సార్లు) నిలిచాడు.

సంబంధిత పోస్ట్