జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి

81చూసినవారు
జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి
జడ వేసుకునేటప్పుడు జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అనేక మంది యువతులు, మహిళలు బాధపడుతుంటారు. అయితే ఇలా చిన్న చిన్ని చిట్కాలు పాటిస్తే జట్టు రాలకుండా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా జుట్టును దువ్వుకుంటే కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగై ఒత్తుగా పెరుగుతుందట. అలాగే హడావిడిగా కాకుండా నెమ్మదిగా దువ్వుకోవడం, జట్టుకు కండిషనర్‌ అప్లై చేసి దువ్వుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్