వైద్య పరిశోధనల్లో తేలు విషం.. లీటరు ధర రూ.80 కోట్లకు పైనే!

80చూసినవారు
వైద్య పరిశోధనల్లో తేలు విషం.. లీటరు ధర రూ.80 కోట్లకు పైనే!
ఒక లీటరు డెత్‌స్టాకర్ జాతి తేలు విషం రూ.80కోట్లకు పైగా ఖరీదు ఉంటుంది. ఇతర తేళ్ల విషం కూడా జాతిని బట్టి లీటరు ధర కోట్ల రూపాయలలోనే పలుకుతుంది. తేలు నుంచి ఒకసారి కేవలం 0.2మి.గ్రా విషాన్ని మాత్రమే సేకరించొచ్చు. లీటర్ సేకరించాలంటే వేల రోజులు ఎదురు చూసి, లక్షల సార్లు శ్రమించాలి. క్యాన్సర్ ట్యూమర్లు, మధుమేహం, మలేరియా సంబంధిత అనేక పరిశోధనల్లో ఈ విషం చూపిస్తున్న సానుకూల ఫలితాల కారణంగా దీని ధర ఆకాశాన్ని అంటుతోంది.

సంబంధిత పోస్ట్