గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గురువారం మధ్యాహ్నం 1:45 గంటలకు దేశంలో వైరల్ అయిన ‘ఘిబ్లి’ ట్రెండ్ కోసం డామన్ & డయ్యూ, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజల ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత గోవా, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.