పెట్రోల్ ధరల పెంపు.. బీజేపీ విమర్శలు

52చూసినవారు
పెట్రోల్ ధరల పెంపు.. బీజేపీ విమర్శలు
కర్ణాటకలో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడంపై బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా స్పందించారు. ఆదివారం దీనిపై ట్వీట్ చేశారు. ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలకు నిధులు సమకూర్చేందుకే పెట్రోల్ ధరలను పెంచాల్సి వచ్చిందని రాష్ట్ర మంత్రి బి. పాటిల పేర్కొన్నడాన్ని ఆయన విమర్శించారు. రాహుల్ చేతులు కలిపిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్