IND vs NZ ఫైనల్ మ్యాచ్.. టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?

70చూసినవారు
IND vs NZ ఫైనల్ మ్యాచ్.. టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
CTలో భాగంగా IND vs NZ ఫైనల్లో ఇరు జట్లూ ఒకే స్కోరు చేసి టై అయిందనుకుందాం. అప్పుడు సూపర్ ఓవర్‌ను వేయిస్తారు. టీ20 ఫార్మాట్‌లో ఈ విధానం అమల్లో ఉంది. అదీ టై అయితే మరో సూపర్ ఓవర్ వేస్తారు. దుబాయ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. ఒక వేళ వర్షం కురిస్తే ఇరు జట్లూ విజేతగా ట్రోఫీని పంచుకుంటాయి. మ్యాచ్ ఫలితం రావాలంటే ఇరు జట్లూ కనీసం 25 ఓవర్ల ఆట ఆడాలి. అప్పుడే డక్వర్త్ లూయిస్ పద్ధతిన విజేతను తేలుస్తారు.

సంబంధిత పోస్ట్