IND vs PAK: రీసేల్‌లో ఆ సీట్‌కు రూ.1.46 కోట్లు!

65చూసినవారు
IND vs PAK: రీసేల్‌లో ఆ సీట్‌కు రూ.1.46 కోట్లు!
T20WCలో ఇవాళ న్యూయార్క్ వేదికగా IND-PAK మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. టికెట్లను రీసేల్‌కు పెడుతున్నారు. ఓ వ్యక్తి సెక్షన్ 252లోని 20వ వరుసలో 30వ సీటును ఏకంగా $1.75 లక్షల(₹1.46 కోట్లు)కు ఓ వెబ్ సైటులో బేరం పెట్టాడు. అయితే దాన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆ సీట్‌కు ఎందుకంత రేట్‌ అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్