ఎండలు వల్ల వచ్చే తలనొప్పికి పుచ్చకాయ జ్యూస్‌తో చెక్!

65చూసినవారు
ఎండలు వల్ల వచ్చే తలనొప్పికి పుచ్చకాయ జ్యూస్‌తో చెక్!
వేసవికాలంలో కొంతమందికి తలనొప్పి వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ అని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలంలో శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోవడం, చెమట అధికంగా పట్టడం వల్ల ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. అయితే  వేసవిలో పుష్కలంగా లభించే పుచ్చకాయ జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చని అంటున్నారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి సమస్య తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్