నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు ఏప్రిల్ 15 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://pminternship.mca.gov.in/ చూడగలరు.