YCP మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ అరెస్ట్ తప్పదా?

68చూసినవారు
YCP మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ అరెస్ట్ తప్పదా?
AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి భార్య జయసుధ టెన్షన్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. పేర్ని జయసుధ బెయిల్‌పై పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. పేర్ని నానికి చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలించారనే కేసులో జయసుధ A1గా, A6గా నాని ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. రేపు విచారణలో జయసుధ బెయిల్ రద్దు అయితే..? ఆమె అరెస్ట్ ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్