గుల్మార్గ్‌లో ఆహ్లాదం పంచుతున్న మంచు వర్షం (VIDEO)

61చూసినవారు
జమ్ముకశ్మీర్‌‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌‌లో వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం భానుడి భగభగలతో మెరిసిన ప్రాంతం సాయంత్రానికి చల్లబడింది. ఒక్కసారిగా మంచు వర్షం మొదలై వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. చాలా రోజులుగా డ్రైగా ఉన్న గుల్మార్గ్‌ వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్