ఓటీటీలోకి 'భారతీయుడు-2'?

64చూసినవారు
ఓటీటీలోకి 'భారతీయుడు-2'?
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా'భారతీయుడు –2'. ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేక పోయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగష్టు 9న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఓటీటీలో ప్రేక్షకులను ఈ సినిమా ఎలా అలరించబోతుందో చూడాలి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్