ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'AFCAT' దరఖాస్తు ప్రారంభం

67చూసినవారు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'AFCAT' దరఖాస్తు ప్రారంభం
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT)-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్, NCC స్పెషల్ ఎంట్రీ ఆఫీసర్ విభాగాల్లో 304 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నెల 28 దరఖాస్తుకు చివరి తేదీ. ఇంటర్ 60% మార్కులతో డిగ్రీ, బీటెక్ పాసైన వారు అర్హులు. ఆగస్టు 9-11 తేదీల్లో పరీక్ష ఉంటుంది. పే స్కేల్ 56,100 నుంచి 1,77,500. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://afcat.cdac.in సంప్రదించండి.

సంబంధిత పోస్ట్