టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత బౌలర్లు

68చూసినవారు
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత బౌలర్లు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. బుమ్రా నాలుగో స్థానానికి చేరుకోగా, మహమ్మద్ సిరాజ్ 17వ ర్యాంకులో నిలిచాడు. బుమ్రా ఖాతాలో 787, సిరాజ్ ఖాతాలో 661 రేటింగ్ పాయింట్లున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో నిలవగా, మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని కోల్పోయి ఐదో ర్యాంకులో నిలిచాడు.

సంబంధిత పోస్ట్