'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా'.. లేటెస్ట్ అప్‌డేట్

83చూసినవారు
'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా'..  లేటెస్ట్ అప్‌డేట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా తొలి విడతగా రూ.6,000 నగదును ఈనెల 26న లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద 2023-24లో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలను యూనిట్ గా పరిగణిస్తారు. ఒకే ఇంట్లో ఇద్దరు అర్హులైన మహిళలు ఉంటే, పెద్ద వయస్కురాలి అకౌంట్లో డబ్బు జమ చేయబడుతుంది. మహిళలు లేని కుటుంబాల్లో పురుషుల అకౌంట్లో డబ్బు జమ చేస్తారు.

సంబంధిత పోస్ట్