మంచు మనోజ్‌కు గాయాలు.. మెడికల్ రిపోర్టులో ఏముందంటే?

77చూసినవారు
మంచు మనోజ్‌కు గాయాలు.. మెడికల్ రిపోర్టులో ఏముందంటే?
మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడైైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలిపై దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఓ ఆస్పత్రికి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టు సోమవారం బయటకు వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్