ఐపీఎల్ 2024.. గుజరాత్ తుది జట్టు అంచనా ఇదే!

1067చూసినవారు
ఐపీఎల్ 2024.. గుజరాత్ తుది జట్టు అంచనా ఇదే!
ఐపీఎల్‌ 2024 సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ జట్టు కోర్ టీమ్ అంతా అలానే ఉండటంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ క్రమంలో GT తుది జట్టును నిపుణులు అంచనా వేస్తున్నారు.
జట్టు: గిల్(C), సాహా, సాయి సుదర్శన్, శంకర్, మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్/తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్/స్పెన్సర్ జాన్సన్, మహమ్మద్ షమీ, కార్తీక్ త్యాగి/ఉమేశ్/మోహిత్ శర్మ.

సంబంధిత పోస్ట్