లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ. 27 కోట్లు పెట్టి కొంటే ఆరు బంతులు ఆడిన రిషబ్ ఒక్క పరుగు చేయకుండానే ఔట్ అయ్యాడు. దీంతో లక్నో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.