కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రివల్యూషనరీ

65చూసినవారు
కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రివల్యూషనరీ
కెనడా.. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ని "ఉగ్రవాద" సంస్థల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయాన్ని ఇరాన్ గురువారం ఖండించింది. కెనడా తీసుకున్న ఈ నిర్ణయం ఐఆర్‌జీసీని చట్టనిబద్ధత, శక్తిపై ఎలాంటి ప్రభావం చూపదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నాజర్ కనానీ పేర్కొన్నారు. అవివేకమైన, రాజకీయ ప్రేరేపితమైన కుట్రపూరిత చర్యగా దీనిని అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్