IRCTC దీపావళి స్పెషల్ టూర్ ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేసింది. దీనిలో శ్రీలంక టూర్ కోసం తక్కువ ఖర్చుతో వెళ్లవచ్చని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో శ్రీలంకలో 4 రాత్రులు, 5 పగళ్లు ఉండి అక్కడి చారిత్రక, వారసత్వ పర్యాటక ప్రదేశాలను చూసి ఆస్వాదించవచ్చు. ఈ టూర్ కోసం ప్రయాణికులు 05.11.2024 నుంచి 10.11.2024 వరకు శ్రీలంకలో పర్యటించవచ్చు. ఈ టూర్ కోసం ప్రయాణికులు 05.11.2024 నుంచి 10.11.2024 వరకు శ్రీలంకలో పర్యటించవచ్చు.