పైనాపిల్ తింటే గర్భిణీలకు ప్రమాదామా?

60చూసినవారు
పైనాపిల్ తింటే గర్భిణీలకు ప్రమాదామా?
గర్భదారణ సమయంలో ఫైనాపిల్ తినడం సురక్షితమా, కాదా అనే ప్రశ్న గర్భిణీ స్త్రీల మనసులో ఉంటుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి మాంసాన్ని కరిగించే గుణం కలిగి ఉంటుంది. కొంతమంది ఈ ఎంజైమ్ గర్భాశయ కణజాలాన్ని కూడా కరిగించవచ్చు అని భావిస్తారు. మితంగా తీసుకోవడం గర్భధారణ సమయంలో సురక్షితమే అని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం ముఖ్యం.

సంబంధిత పోస్ట్