పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?

69చూసినవారు
పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
అప్పు తీసుకోని వ్యక్తులు చాలా అరుదు. ఏదో ఒక సందర్భంలో దాదాపు ప్రతీ ఒక్కరు అప్పు తీసుకుంటుంటారు. అవి చేబదులు కావచ్చు, బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే రుణాలు కావచ్చు. పర్సనల్ లోన్ మీ జీవితంలోని ఆర్థిక మైలురాళ్లను పరిష్కరించడానికి అనువైన పరిష్కారాన్ని అందిస్తుంది. పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి పూచీకత్తు (కారు లేదా ఇల్లు వంటివి) ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్సనల్ లోన్స్ ను ఈఎంఐ విధానంలో ఒకటి నుండి ఏడు సంవత్సరాల లోపు తీర్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. పర్సనల్ లోన్స్ కు ఎలాంటి పూచికత్తు ఉండదు. కనుక, రీపేమెంట్ చేయగల సామర్ధ్యాన్ని ఎక్కువగా పరీక్షిస్తారు. ఒకవేళ, ఏదైనా కారణం చేత ఈఎంఐ చెల్లించనట్లైతే, జరిమానాలు కూడా భారీగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్