చక్కెర కన్నా బెల్లం మంచిదా?

565చూసినవారు
చక్కెర కన్నా బెల్లం మంచిదా?
చాలామంది బెల్లంను చక్కెర కంటే ఎక్కువ ప్రయోజనకరంగా భావిస్తారు. చక్కెర, బెల్లం రెండూ చెరుకు రసం నుంచే తయారు చేస్తారు. అయితే వీటి తయారీ విధానం భిన్నంగా ఉంటుంది. బెల్లం పూర్తిగా సేంద్రీయమైనది, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తారు. అదే చక్కెర బ్లీచింగ్ ప్రక్రియ నుండి తయారవుతుంది. దీని తయారీలో అనేక రసాయనాలు వాడుతుంటారు. అందుకే బెల్లంలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రక్తహీనత ఉన్నవారికి బెల్లం చాలా మంచిది.

సంబంధిత పోస్ట్