ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు: సుప్రీం

569చూసినవారు
ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు: సుప్రీం
సీల్ చేసిన సింబల్, లోడింగ్ యూనిట్లను స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వివరాలను మాత్రమే తర్వాత స్థానంలో నిలిచిన వారు వారం రోజుల్లో వెరిఫికేషన్‌ను కోరుకోవచ్చని, అందుకు సంబంధించిన ఖర్చులను అభ్యర్థి మాత్రమే భరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్