డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC ఏర్పాటు చేయబోతున్నట్లు తమిళనాడు CM స్టాలిన్ ప్రకటించారు. ఇందుకు సీఎంలు రేవంత్, చంద్రబాబు, పినరయి విజయన్, మోహన్ చరణ్ మారీ, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య, ఎన్ రంగస్వామిలను ఆహ్వానించారు. అదేవిధంగా పలు పార్టీల చీఫ్ లకు లేఖలు రాశారు. మార్చి 22న చెన్నైలో మొదటి JAC సమావేశం ఏర్పాటు చేస్తున్నామని.. అందరూ జేఏసీలో చేరాలని, పార్టీలోని ముఖ్య నేతలను ప్రతినిధులుగా ఈ సమావేశానికి పంపాల్సిందిగా కోరారు.