సినిమా ఆఫీస్‌ను ప్రారంభించిన జగ్గారెడ్డి (వీడియో)

61చూసినవారు
జయలక్ష్మీ సినిమాస్ పేరుతో నూతన సినిమా ఆఫీస్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 50 సెకన్ల నిడివితో ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు. జగ్గారెడ్డి జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారంగా చేసుకొని డైరెక్టర్ రామానుజం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో జగ్గారెడ్డి నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్