కాటమయ్య కవచాల పంపిణీ

77చూసినవారు
కాటమయ్య కవచాల పంపిణీ
గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ మరియు లోత్తునూర్ గ్రామాలకు చెందిన గీత కార్మికులకు జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి అందిస్తున్న కల్లు గీత కార్మికుల కాటమయ రక్షణ కవచం(కిట్లును) శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సుమారు 100 కి పైగా కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్