పలు హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు

63చూసినవారు
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టులోని హోటల్, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్ళు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారని నాణ్యత లేని, కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని గతంలో హోటల్ యజమానులను హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. లైసెన్స్ లేని, నాణ్యత ప్రమాణాలు పాటించని నాలుగు హోటల్ లకు నోటీసులు జారీ చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్