జగిత్యాల: ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా దుమాల నడిపి గంగారాం

76చూసినవారు
జగిత్యాల: ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా దుమాల నడిపి గంగారాం
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని చర్లపల్లి గ్రామం సోమవారం ఎమ్మార్పీఎస్ రూరల్ మండల అధ్యక్షుడు దాసరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 7 వెయ్యి గొంతులు లక్షదప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగా ఎమ్మార్పీఎస్ గ్రామ గ్రామాన్ని బలోపేతం చేయడం కోసం గ్రామ కమిటీ నియమించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్