మత శిశు హాస్పిటల్ లో డెలివరి నిమిత్తం వచ్చిన గొల్లపల్లి కి చెందిన స్వప్న పెషేంట్ కి రక్తస్రవం ఎక్కువ కావడంతో ఆశా, చింత సుదీర్ కి సమాచారం అందించారు. వెంటనే తన తోటి డోనర్ అయిన కృష్ణ పురానిపేట, జగిత్యాలకు చెందిన యువకుడు తన వంతు సాయంగా చాలా ఆరుధైన గ్రూప్ ఓ నెగెటివ్ రక్తాన్ని దానం చేసి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు వారికి శనివారం కృతజ్ఞతలు తెలిపారు.