మెడికల్ కాలేజ్ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్సీ

70చూసినవారు
మెడికల్ కాలేజ్ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్సీ
జగిత్యాల 10వ వార్డు లింగం పేటలో గంగరాజు రమేష్ కుమారుడు సూర్యతేజకి మెడికల్ కాలేజ్ లో ఫ్రీ సీట్ రావడంతో వారి నివాసంలో పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూర్యతేజను మంగళవారం సన్మానించి వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ శాలివాహన కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేస్తూ MBBS చదివిచడం చాలా గొప్ప విషయమని, అలాగే బాబు సూర్య తేజ చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలనే కలను సాదించడం గర్వకారణమని అన్నారు.

సంబంధిత పోస్ట్