రక్తహీనత పోషకాహారం వ్యక్తి గత పరిశుభ్రత అవగాహన కార్యక్రమం

50చూసినవారు
రక్తహీనత పోషకాహారం వ్యక్తి గత పరిశుభ్రత అవగాహన కార్యక్రమం
మెట్ పల్లి పట్టణ అర్బన్ అంగన్వాడి సెంటర్ల ఆధ్వర్యంలో శుక్రవారం పోషక ఆహార మహోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రతిభ మాట్లాడుతూ.. బాలికలు రక్తహీనత పోషకాహారం గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్