మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

60చూసినవారు
మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
ఇటీవల మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన చెదలు సత్యనారాయణను బండాలింగాపూర్ గ్రామంలో గురువారం గ్రామస్తులు, మున్నూరు కాపు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి స్వీట్స్ పంపిణీ చేశారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడుగా చెదలు సత్యనారాయణ ఎన్నిక కావడం గర్వకారణం అన్నారు.

సంబంధిత పోస్ట్