జన సందోహం మధ్య సాగుతున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర

81చూసినవారు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర మంగళవారం జన సందోహం మధ్య సాగుతుంది. ప్రారంబోత్సవానికి విచ్చేసిన ప్రశాంత్ రెడ్డికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్