మల్లాపూర్ నూతన ఎస్సై కి సన్మానం

61చూసినవారు
మల్లాపూర్ నూతన ఎస్సై కి సన్మానం
మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఎస్సై కోసనా రాజు బాధ్యతలు చేపట్టారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్