మెట్‌పల్లి: బుధవారం ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ 16వ వార్డులో గల అతి పురాతనమైన కోనేరు నీటిని శుద్ధి చేయించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కన ఉన్న 100 సంవత్సరాల కింద నిర్మించిన అతి పురాతనమైన కోనేరులోని నీటిని శుద్ధి చేయించడం జరిగిందని తెలిపారు.