విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

78చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో అమ్మ ఆదర్శ వర్క్స్ పై పాఠశాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలతో అకాడమీ ఇయర్ సిలబస్ గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు రాయడం చదవడం గణితం ఇంగ్లీష్ , హిందీ, సిలబస్ పై, ప్రత్యేకత తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్