వీధి కుక్కల దాడి.. భయాందోళనలో పట్టణ ప్రజలు

59చూసినవారు
వీధి కుక్కల దాడి.. భయాందోళనలో పట్టణ ప్రజలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రోడ్లపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్