న్యాయ వ్యవస్థను కించపరిచిన జాన్వీకపూర్ (Video)

58చూసినవారు
ఇటీవల జాన్వీకపూర్ చేసిన ఒక పెర్ఫ్యూమ్ యాడ్ రిలీజ్ అయ్యింది. ఈ యాడ్‌లో కోర్టులోకి నిందితురాలిగా జాన్వీ ఎంటర్ అవుతుంది. జడ్జితో సహా అందరినీ తన సువాసనతో మైమరపిస్తూ డ్యాన్స్ చేయిస్తుంది. అక్కడి నుంచి సింపుల్‌గా వెళ్లిపోతుంది. అయితే ఈ యాడ్‌పై జనాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కించ పరిచినట్లుగా ఉందని తిట్టిపోస్తున్నారు. వెంటనే ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్